తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

దీపావళి రోజు చేయకూడని పనులు ఇవే..!

03:42 PM Oct 31, 2024 IST | Vinod
UpdateAt: 03:43 PM Oct 31, 2024 IST
TOPSHOT - A woman lights earthen lamps on the occasion of Diwali, the Hindu festival of lights, at her house in Guwahati on October 24, 2022. (Photo by Biju BORO / AFP) (Photo by BIJU BORO/AFP via Getty Images)
Advertisement

చీకటిని పారదోలి వెలుగులు నింపే పండుగ దీపావళి. ఈ దీపాల పండుగ రోజు కొన్ని పనుల అస్సలు చేయకూడదట. అవేంటి చూద్దాం..

Advertisement

  1. ఈ పండుగ రోజు సాయంత్రం ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు.
  2. ఎవరికి చిన్న మొత్తానికి కూడా అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు
  3. దీపావళి రోజు సాయంత్రం ఇళ్లు ఊడ్చకూడదు
  4. మాంసం తినకూడదు
  5. తులసి ఆకులను తాకడం, తుంచడం చేయకూడదు
  6. గొడవలకు పోకూడదు
  7. ఎవరిని అమమానించి బాధ పెట్టకూడదు
  8. నలుపు రంగు దుస్తువులు ధరించకూడదు.
Advertisement
Tags :
DeepavaliDiwaliidenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article