ఫేస్బుక్కు భారీ జరిమానా.. ఎందుకంటే..?
10:11 AM Nov 15, 2024 IST | Shiva Raj
UpdateAt: 10:11 AM Nov 15, 2024 IST
Advertisement
ఫేస్బుక్ మాతృసంస్థ మెటాపై యూరోపియన్ యూనియన్ భారీ ఫైన్ విధించింది. దాదాపు 800 మిలియన్ యూరోల పెనాల్టీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఫేస్బుక్ వినియోగదార్లకు అవసరం ఉన్నా.. లేకున్నా.. ఆటోమేటిక్గా వ్యాపార ప్రకటనలను జొప్పించిందని ఆరోపించింది. కానీ, ఈ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు మెటా తెలిపింది.
Advertisement