తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి..సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి.. ఎమ్మెల్యే తోట విజ్ఞప్తి

02:01 PM Nov 11, 2024 IST | Teja K
UpdateAt: 02:01 PM Nov 11, 2024 IST
Advertisement

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు ప్రతి ఒకరు సహకరించాలని. జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇంటింటి సమగ్ర సర్వే బడుగు, బలహీన వర్గాలఅభ్యున్నతి కోసం నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం మాత్రమే అని ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు అని ఎన్యూమరేటర్ల తో కలిసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త వహించిఎలాంటి బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని జుక్కల్ ఎమ్మెల్యేతోట లక్ష్మీకాంతారావు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Advertisement
Tags :
contribute to the survey.mla thotatelanganatelugu latest news in idenijam
Advertisement
Next Article