తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కృష్ణపట్నం పోర్టు భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి

08:23 PM Oct 28, 2024 IST | Teja K
UpdateAt: 08:23 PM Oct 28, 2024 IST
Advertisement

కృష్ణపట్నం పోర్టు విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై చేసిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసారు.తనిఖీలు లేకుండా తన మనుషులను పోర్టు లోపలికి పంపాలేద‌ని కార‌ణంతో సెక్యూరిటీపై అయన మండిపడ్డారు. త‌మ‌కే అడ్డు చెబుతారా అంటూ భద్రతా సిబ్బందిని ఎమ్మెల్యే బండ బూతులు తిట్టారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పనులు నిలిచిపోయాయి. వీధిన పడిన పారిశ్రామికవేత్తల కోసం బందరు పోర్టు సీఈవోతో మాట్లాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం పార్టీల నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే మీడియాను పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పినా సెక్యూరిటీ వినలేదు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement
Tags :
andhrapradeshattack on Krishnapatnam port securityidenijam newsTDP MLA Somireddy
Advertisement
Next Article