For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

09:55 AM Nov 15, 2024 IST | Vinod
UpdateAt: 10:14 AM Nov 15, 2024 IST
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త    త్వరలో ఖాతాల్లోకి డబ్బులు
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతున్న సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది. వీరు బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి, మార్చికి సంబంధించి మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లను విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి.

Advertisement
Tags :
Advertisement

.