నా అరెస్టు కోసం రేవంత్ రెడ్డి ఉవ్విళ్ళూరుతున్నాడు.. కేటీఆర్
03:06 PM Nov 08, 2024 IST
|
Teja K
UpdateAt: 03:07 PM Nov 08, 2024 IST
Advertisement
నా అరెస్టు కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉవ్విళ్ళూరుతున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాక్యలు చేసారు. దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి నీకు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నీకు దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని అరెస్ట్ చెయ్యడానికి అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దమ్ముందా ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి తీసివేయడానికి.. అసలు నీకు దమ్ముందా? లేదా? అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా.. అని కేటీఆర్ మండిపడ్డారు.
Advertisement
Advertisement
Next Article