తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మయోనైస్ ను బ్యాన్.. ఎందుకంటే..?
06:04 PM Oct 23, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 06:04 PM Oct 23, 2024 IST
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను బట్టి తెలంగాణ ప్రభుత్వం గుడ్డుతో కూడిన మయోనైజ్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గుడ్డు ఆధారిత మయోనైస్‌తో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కనీసం పది ఫుడ్ పాయిజనింగ్ కేసులు సంభవించినట్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నివేదించారు. ఇదే కనుక నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయబడిన మొదటి ఆహార ఉత్పత్తి గుడ్డు ఆధారిత మయోనైస్ అవుతుంది.
Advertisement
Advertisement
Next Article