For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

మీకు బీర్ తాగే అలవాటు ఉంటే మానేయండి.. లేకపోతే ప్రాణానికి ప్రమాదమే

11:32 AM Nov 10, 2024 IST | Shiva Raj
UpdateAt: 11:35 AM Nov 10, 2024 IST
మీకు బీర్ తాగే అలవాటు ఉంటే మానేయండి   లేకపోతే ప్రాణానికి ప్రమాదమే
Advertisement

బీర్ రెగ్యూలర్‌గా తాగే అలవాటు ఉన్నవాళ్లకు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వస్తాయిని నిపుణులు చెబుతున్నారు. బీర్‌లోని ఆల్కహాల్ కారణంగా మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దీంతో మెదడు కణాలు దెబ్బతింటాయి. దీని కారణంగా మెదడు సామర్థ్యం శాశ్వతంగా తగ్గుతుంది. ఫలితంగా ఆల్జైమర్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల బారిన పడతారు. చివరకు భావోద్వేగాలపై నియంత్రణ తగ్గి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. అందుకే బీర్ తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Advertisement
Tags :
Advertisement

.