తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

హెచ్ బి టి సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ని కలిసిన ఉపాధ్యాయులు

09:20 AM Nov 10, 2024 IST | Shiva Raj
UpdateAt: 09:20 AM Nov 10, 2024 IST
Advertisement

ఇదే నిజం నల్లగొండ: శనివారం నల్లగొండలో నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం ని కలిసి మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల గురించి వినతిపత్రం సమర్పించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 194 స్కూల్లో పనిచేస్తున్న దాదాపు 1200 మంది ఉపాధ్యాయులను గంటల ప్రతిపాదికన కాకుండా నెలసరి వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 28,000 అయినా ఇవ్వాలని, జూన్ మాసంలోనే ఆటో రెన్యువల్ విధానంతో విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎంటిఎ-ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్, సంఘ ఉపాధ్యాయులు సత్తయ్య, అనిల్, సలీం, కొండయ్య,హెచ్ బి టి లు ఎండి ఆసిఫ్, తలారి రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Advertisement
Advertisement
Next Article