ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీకు…భారీ ఊరట
01:39 PM Oct 24, 2024 IST
|
Teja K
UpdateAt: 01:40 PM Oct 24, 2024 IST
Advertisement
ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్‌కు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 16న నార్సింగి పోలీసులు అతనిపై 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. తాజాగా తెంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు సాయంత్రం జానీ మాస్టర్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
Advertisement
Next Article