తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఇండియన్ కార్లలో స్టీరింగ్ కుడివైపు ఎందుకుంటుందో మీకు తెలుసా?

02:43 PM Oct 24, 2024 IST | Shiva Raj
UpdateAt: 02:43 PM Oct 24, 2024 IST
Advertisement

బ్రిటన్, భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలలో కార్లకు కుడివైపు స్టీరింగ్ ఉంటుంది. అమెరికా, ఫ్రాన్స్, హాలండ్ వంటి కొన్ని దేశాల్లో అయితే కారుకు స్టీరింగ్ ఎడమవైపున ఉంటుంది. ఎందుకంటే.. రాజులకాలంలో రవాణాకు గుర్రాలు వాడేవారు. వారు ఎడమవైపు నుంచి ఎక్కి కుడిచెత్తో గుర్రాన్ని కంట్రోల్ చేసేవాళ్లు. అప్పట్లో జెట్కాలూ ఎడమవైపు నడిచేవి. దీంతోపాటు ఆంగ్లేయుల కాలంలో బ్రిటన్ నుంచి కార్లు దిగుమతి చేసుకోవడంతో అక్కడి ఆచారమే మనకు వచ్చిందని అంటుంటారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updatesIdenijam.com
Advertisement
Next Article