ఏపీ అప్పులు ఎంతో చెప్పినా చంద్రబాబు..! అసెంబ్లీకి రండి.. తేల్చుతా…!
07:11 PM Nov 15, 2024 IST | Teja K
UpdateAt: 07:11 PM Nov 15, 2024 IST
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా. అని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లు అని తెలిపారు.
అప్పుల వివరాలు :
గవర్నమెంట్ debt - రూ.4,38,278 కోట్లు
పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ - రూ.80,914 కోట్లు
కార్పొరేషన్ debt - రూ.2,48,677 కోట్లు
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ - రూ.36,000 కోట్లు
పవర్ సెక్టార్ - రూ.34,267 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ - రూ.1,13,244 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ - రూ. 21,980 కోట్లు
నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ - రూ.1,191 కోట్లు.
Advertisement