తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

01:40 PM Oct 26, 2024 IST | Shiva Raj
UpdateAt: 01:40 PM Oct 26, 2024 IST
Advertisement

దీపావళి పండుగ రోజు పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాలుస్తుంటారు. అయితే టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్‌ క్యాన్లు, గ్యాస్‌ సిలిండర్లు, తదితర మండే పదార్థాలకు దూరంగా టపాసులు కాల్చాలి. అందరూ ఒకేచోట గుమిగూడి టపాసులు కాల్చవద్దు. పొడవాటి క్యాండిల్స్‌, అగరువత్తులను మాత్రమే వాడి టపాసులను కాల్చాలి. తప్పనిసరిగా టపాసులు కాల్చేటప్పుడు కళ్లద్దాలను ధరించాలి.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article