తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రైతు భరోసా పై క్లారిటీ.. త్వరలో జమ కానున్న నిధులు..!

12:48 PM Nov 16, 2024 IST | Shiva Raj
UpdateAt: 12:48 PM Nov 16, 2024 IST
Advertisement

రైతు భరోసా మొదటి విడత నిధులను త్వరలో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తొలి బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రూ.72 వేల కోట్ల నిధులు వెచ్చించామని తెలిపారు. మిగిలిన రైతులకు డిసెంబర్‌ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తామని వ్యాఖ్యానించారు. మిగిలిని రూ.13 వేల కోట్లు త్వరలోనే చెల్లిస్తామన్నారు. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని చెప్పారు.

Advertisement

Advertisement
Tags :
farmer assuranceidenijam newsidenijam telugu news
Advertisement
Next Article