తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!

12:23 PM Nov 12, 2024 IST | Shiva Raj
UpdateAt: 12:23 PM Nov 12, 2024 IST
Advertisement

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్టు ద్వారా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, నిన్న చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందించినప్పటికీ విచారణకు గైర్హాజరు కావడం గమనార్హం.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article