తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. మొదలైన చల్లని గాలులు, పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!
12:08 PM Oct 29, 2024 IST
|
Vinod
UpdateAt: 12:08 PM Oct 29, 2024 IST
Advertisement
తెలంగాణలో చల్లని గాలులు మొదలయ్యాయి. దీనివల్ల చలి క్రమంగా పెరుగుతోంది. పగటి పూట కొంచం వేడిగా ఉన్నా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. సాయంత్రం అయిన వెంటనే చలికి తీవ్రత పెరిగి, కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోతున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం కొనసాగుతున్నది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాతావరణ పరిస్థితులు సమానంగా ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.
Advertisement
Advertisement
Next Article