తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రైతులకు శుభవార్త.. దీపావళి తర్వాత 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ..!

03:39 PM Oct 26, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:39 PM Oct 26, 2024 IST
Advertisement

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు మూడు నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. దీపావళి పండుగ తర్వాత మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఏజెన్సీలో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల భూములకు పట్టాలు ఇస్తామని సీతక్క తెలిపారు. దళారుల మాటలకు రైతులు మోసపోవద్దని తెలిపారు. భూ పట్టాలు ఇప్పిస్తామంటూ బ్రోకర్లు వస్తున్నారని.. ఎవరిని నమ్మకండి ప్రభుత్వం అర్హులకు పట్టాలు ఇస్తోందని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement
Tags :
100% loan waiverAgricultural Loan Waiverfarmer assurance and loan waiverFarmer loan waiversidenijam newsidenijam telugu newsidenijam updatesIdenijam.comloan waivertelugu latest news in idenijam
Advertisement
Next Article