తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

లక్షలు ఖర్చు పెట్టిమరీ అడవులకు వెళ్లి అరుస్తున్న మహిళలు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..!

03:34 PM May 28, 2024 IST | Vinod
UpdateAt: 03:34 PM May 28, 2024 IST
Advertisement

ప్రస్తుతం మియా మ్యాజిక్ అని పిలువబడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమెరికాలో ‘రేజ్ రిచువల్స్’ అనే ఒక కొత్త ట్రెండ్ నిర్వహిస్తోంది. ఈ ట్రెండ్ ఎలా ఉంటుందంటే అడవి మధ్యలో పార్టీలను నిర్వహిస్తారు. అంతేకాదు తమ కోపం తగ్గేవరకూ ఈ అడవుల్లో మహిళలు గట్టిగా అరుస్తారు. అంతే కాదు కోపం చల్లారే వరకు అడవి మధ్యలో విధ్వంసం సృష్టిస్తూనే ఉంటారు. ఈ రేజ్ రిచువల్స్‌లో పాల్గొనడానికి దాదాపు రూ.5 నుంచి 6 లక్షలు ఖర్చు చేస్తారు.

Advertisement

Advertisement
Tags :
americanew trendviralviral news
Advertisement
Next Article