For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

14 ఏళ్ల తర్వాత హీరోయిన్ రంభ విడాకులు తీసుకోబోతుందా..?

08:36 PM Oct 24, 2024 IST | Teja K
UpdateAt: 08:48 PM Oct 24, 2024 IST
14 ఏళ్ల తర్వాత హీరోయిన్ రంభ విడాకులు తీసుకోబోతుందా
Advertisement

హీరోయిన్ రంభ దక్షిణ భారతదేశంలో పరిచయం అవసరం లేని పేరు. ఆమె హీరోయినిగా సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ మరియు భోజ్‌పురి భాషల్లో100కి పైగా సినిమాలు చేసింది. రంభకి ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి మరియు కెనడాలో తన కుటుంబంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది. కెనడాకు చెందిన ఫర్నిచర్ వ్యాపారి ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను రంభ 2010లో తిరుపతిలో వివాహం చేసుకున్నారు.
తాజాగా ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. రాఘవేంద్రరావు నిర్వహించిన టాక్ షోలో దీనిపై రంభ స్పందిస్తూ…భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్త చూసి షాక్ అయ్యాను. ప్రతి ఇంట్లోనూ ఆలుమగల మధ్య విభేదాలు ఉండటం సహజం. మా మధ్య విభేదాలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో విడాకుల వార్తలకు చెక్ పెటింది.

Advertisement

Tags :
Advertisement

.