తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కొత్త రేషన్ కార్డులు ఎప్పుడంటే..?

11:00 PM Nov 11, 2024 IST | Vinod
UpdateAt: 05:22 PM Nov 11, 2024 IST
Advertisement

కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కులగణన, ధాన్యం సేకరణ పూర్తయ్యాక తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజాగా ఓ మీడియా చానల్తో మాట్లాడిన మంత్రి.. గత పదేళ్లలో బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల సివిల్ సప్లై శాఖ నిర్వీర్యమైందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ శాఖలో రూ.55 వేల కోట్ల అప్పుని రూ.11 వేల కోట్లకు తగ్గించమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Advertisement

Advertisement
Tags :
cm revanth reddynew ration acrdstelanagna govt
Advertisement
Next Article