తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేతో ప్రయోజం ఏంటి?

10:00 PM Nov 09, 2024 IST | Vinod
UpdateAt: 05:46 PM Nov 09, 2024 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించన్నారు. మొత్తం 75 రకాల ప్రశ్నలపై కుల గణనలో వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ వివరాలన్నీ ఇస్తే.. తమకు ప్రయోజనం ఏంటని పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ సమన్యాయం చేసేందుకే కుల గణన సర్వేను ప్రారంభించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకే ఈ సర్వేను చేస్తున్నామని ఆయన చెప్పారు.

Advertisement

Advertisement
Tags :
kulagananatelangana govttelangana kulaganana
Advertisement
Next Article