ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.. జర్నలిస్టులకు సీఎం రేవంత్ షాక్..!
04:35 PM Nov 11, 2024 IST
|
Teja K
UpdateAt: 04:35 PM Nov 11, 2024 IST
Advertisement
మేము అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టుల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశాం అని సీఎం రేవంత్ అన్నారు. మీకు సోషల్ రెస్పాన్స్బిలిటీ ఉండాలిని అన్నారు. మేము అధికారంలోకి రాగానే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలను క్లియర్ చేశాం అని గుర్తు చేసారు. రెండో విడత కూడా మేము రెండో సారి అధికారంలోకి రాగానే ఇస్తాం అని సీఎం రేవంత్ అన్నారు.జర్నలిస్టులకు నా విజ్ఞప్తి మీరు కూడా మాకు సహకరించాలిని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇళ్ల స్థలాల కోసం ఇంకొన్నాళ్లు ఆగాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు షాక్ ఇచ్చారు.
Advertisement
Advertisement
Next Article