అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం.. సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
01:51 PM Nov 13, 2024 IST
|
Vinod
UpdateAt: 01:52 PM Nov 13, 2024 IST
Advertisement
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపైన జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడి బీఆర్ఎస్ చేయించిందని అంటగట్టే ప్రయత్నం జరుగుతున్నది. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ సైలెంట్ అవుతుందనుకుంటున్నారని.. కానీ మేం అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం' అని సబితా అన్నారు.
Advertisement
Advertisement
Next Article