పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించం.. తెలంగాణ డీజీపీ జితేంధర్ కీలక వ్యాఖ్యలు..!
04:27 PM Oct 26, 2024 IST
|
Vinod
UpdateAt: 04:27 PM Oct 26, 2024 IST
Advertisement
పోలీస్ బెటాలియన్స్ లో ఆందోళన చేసిన వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలంగాణ డీజీపీ జితేంధర్ తెలిపారు. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ ఆందోళనకు దిగడంపై పోలీస్ శాఖ సీరియస్ గా ఉందని తెలిపారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించమని చెప్పారు. ఆందోళనల వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తులున్నాయనే అనుమానం ఉందని తెలిపారు. ఆందోళన చేసిన వారిపై రెండు చట్టాల ప్రకారం చర్యలకు ఆదేశించామన్నారు.
Advertisement
Advertisement
Next Article