తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న యూపీ మంత్రి..! ఏకంగా రూ. 2.8 కోట్లు టోకరా..

06:38 PM Nov 16, 2024 IST | Teja K
UpdateAt: 06:38 PM Nov 16, 2024 IST
Advertisement

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది సైబర్ మోసానికి గురయ్యారు. మంత్రి నంద్ గోపాల్ గుప్తా కుమారుడిని అంటూ మంత్రి అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. నేను బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, త్వరగా పంపండంటూ చెప్పడంతో, అకౌంటెంట్ మూడు ఖాతాల్లో డబ్బులు పంపాడు. తర్వాత ఆ ఖాతాలను చెక్ చేయగా అవి మంత్రి కొడుకువి కాదని తెలిసింది. అకౌంటెంట్ భయపడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Tags :
latest newsRs. 2.8 crores..up minister nadha goal guptaUP minister'
Advertisement
Next Article