రేపు తెలంగాణలో బ్యాంకులకు సెలవు.. ఎందుకంటే..?
11:06 AM Nov 14, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 12:46 PM Nov 14, 2024 IST
Advertisement
తెలంగాణలో ఈ నెల 15న (శుక్రవారం) బ్యాంకులకు సెలవు దినం. సాధారణంగా ప్రతి నెలా బ్యాంకులకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంటుంది. ఈనెల 15న తెలంగాణలో గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/దహస్ పూర్ణిమ సందర్భంగా బ్యాంక్ సెలవు ఉండనుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి.
Advertisement
Advertisement
Next Article