తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి

09:52 AM Nov 03, 2024 IST | Shiva Raj
UpdateAt: 09:52 AM Nov 03, 2024 IST
Advertisement

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి తాము అర్హులమా? కాదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులే. అలాగే రాయితీ కోసం ఈ కేవైసీ పూర్తి చేయాలి. సమస్యలుంటే 1967 నంబర్కు ఫోన్ చేయొచ్చు.

Advertisement

Advertisement
Advertisement
Next Article