తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

దీపావళి పండుగ వెనుక ఉన్న కథ ఇదే..!

05:33 PM Oct 30, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:33 PM Oct 30, 2024 IST
Advertisement

అయోధ్య మహరాజు దశరథుడి కోరిక మేరకు శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్తాడు. శ్రీరాముడు, సీత వనవాస కాలంలో ఉన్నప్పుడు రావణుడు.. సీతను అపహరిస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు, రావణుడిని సంహరిస్తాడు. అనంతరం శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని.. శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్న రోజు అమావాస్య కావడంతో రాజ్యంలోని ప్రజలంతా దీపాలు పట్టుకొని వారికి స్వాగతం పలుకుతారు. నాటి నుంచి దీపావళి పండుగ జరుపుకుంటున్నారని రామాయణం చెబుతోంది.

Advertisement

Advertisement
Advertisement
Next Article