తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

జ్యోతిక వావ్..!

04:24 PM Mar 23, 2024 IST | News Bureau, IdeNijam
UpdateAt: 04:48 PM Mar 23, 2024 IST
Advertisement

ఇదే నిజం, వెబ్‌డెస్క్ : హీరోయిన్ జ్యోతిక మంచి ఫాంలో ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తన అందంతో కుర్రకారుతో వావ్ అనిపించుకుంటోంది. సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్దున్నా తన అందం ఏ మాత్రం తగ్గట్లేదు. ఇంతకీ తన బ్యూటీ సీక్రెట్స్ ఏంటంటే.. రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ చేస్తూ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం స్పా లేదంటే స్విమ్మింగ్ కూడా చేస్తుందట. చర్మాన్ని మెరిసేలా తాజాగా ఉంచేందుకు రోజూ కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ వంటివి తాగుతుందట. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్​లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. 'చంద్రముఖి', 'షాక్', 'ఠాగూర్' సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది.

Advertisement

Advertisement
Tags :
actor jyotikaAjay DevganHeroine jyotika latest newsidenijamidenijam newsidenijam telugu newsidenijam updatesIdenijam.comjyothikaJyotika beauty secretsjyotika latest newslatestnewstelanganatelugu latest news in idenijamtollywood
Advertisement
Next Article