రేవంత్ ను జైల్లోనే చంపాలని చూశారు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..!
01:16 PM Oct 29, 2024 IST
|
Vinod
UpdateAt: 01:16 PM Oct 29, 2024 IST
Advertisement
జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ముఖ్య నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫామిహౌజ్పై వాస్తవాలు చూపించినందుకు గతంలో రేవంత్ రెడ్డిని 40 రోజులు జైల్లో పెట్టారు. జైల్లోనే రేవంత్ రెడ్డిని చంపాలని చూశారని షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతివారం రాజ్ పాకాల రేవ్ పార్టీ నిర్వహిస్తున్నాడని, పక్కా సమాచారంతోనే పోలీసులు దాడులు చేశారని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement
Next Article