శీతాకాలంలో ఈ పండ్లు ఆరోగ్యానికి మంచిది
01:49 PM Nov 16, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 01:49 PM Nov 16, 2024 IST
Advertisement
శీతాకాలంలో వచ్చే వ్యాధులతో పోరాడటానికి బలమైన రోగనిరోధక శక్తి అవసరం. నారింజలో విటమిన్ సి, ఆంథోసైనిన్లు గుండె, చర్మాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచుతుంది. ఖర్జూరం, అరటిపండు జీర్ణక్రియకు సహాయపడుతుంది. శక్తిని అందిస్తుంది. దానిమ్మ, ద్రాక్ష, క్రాన్బెర్రీస్ మీ LDL కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఈ పండ్లు మిమ్మల్ని వ్యాధులతో పోరాడటానికి సిద్ధం చేస్తుంది. ఫిట్‌గా ఉంచుతుంది.
Advertisement
Advertisement
Next Article