For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే

10:11 AM Nov 01, 2024 IST | Shiva Raj
UpdateAt: 10:11 AM Nov 01, 2024 IST
నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే
Advertisement

నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • చమురు కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి.
  • ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలు 3.75 శాతానికి పెంపు ఉంటుంది.
  • ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ రూల్ అమలు కానుంది.
  • రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు తగ్గింపు
  • ఐసీసీఐ క్రెడిట్ కార్డు ఫీజు, క్రెడిటడ్ కార్డు రివార్డు పాయింట్స్ విధానంలో మార్పులు
  • ఇండియన్ బ్యాంక్ ఎఫ్ఎ స్కీమ్ గడువు Nov 30 వరకు పెంపు.
Advertisement
Advertisement

.