తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తా ఊరుకునేది లేదు..ఏలేటి మహేశ్వర్ రెడ్డి

04:39 PM Oct 25, 2024 IST | Teja K
UpdateAt: 04:39 PM Oct 25, 2024 IST
Advertisement

మూసీలోని జనావాస ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తున్నరు. ఇందులో భాగంగా ఈరోజు జియాగూడ, లంగర్ హౌజ్ మూసీ మురికివాడల్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పర్యటించారు. మూసీ ప్రాజెక్టులో కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తా ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ కోసం ఉవ్విళ్లూరుతున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ పర్యటనకు రావాలని సవాల్ విసిరారు. మూసీ ప్రాజెక్టు బాధితులు ఎవరైనా సరే ఒప్పుకుంటే నిరసనలు విరమిస్తామని వెల్లడించారు. మూసీ నిర్వాసితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. ఇక్కడి పేదలకు బంజారాహిల్స్‌లో ప్లాట్లు ఇవ్వాలని, ఆ తర్వాత వారి ఇళ్లు కూల్చివేయాలని, అప్పటి వరకు ఇటుకలు తీసుకునేందుకు కూడా అంగీకరించాలని ఏలేటి తెలిపారు.

Advertisement

Advertisement
Tags :
bjpcm revanth reddyEleti Maheshwar Reddyidenijam updatesmoosi projecttelugu latest news in idenijam
Advertisement
Next Article