తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

సొంత గ్రామంలోనే ఆ శాఖలో కొలువు పొందే అవకాశం.. రాయడం, చదవడం వస్తే చాలు.. ప్రతీనెల రూ.15,600..!

11:08 AM Oct 26, 2024 IST | Vinod
UpdateAt: 11:08 AM Oct 26, 2024 IST
Advertisement

రాయడం… చదవడం వస్తే చాలు నివాసం ఉంటున్న గ్రామంలోనే నీటిపారుదలశాఖకు చెందిన కొలువు చేతికి రానుంది. ప్రధాన కాలువలు, డ్యామ్లు/రిజర్వాయర్ల పర్యవేక్షణ నిమిత్తం లష్కర్లను, హెల్పర్లను నియమించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 1597 మంది లష్కర్లు, గేట్ల ఆపరేషన్ కోసం 281 మంది హెల్పర్లను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకోనున్నారు. విద్యార్హతతో సంబంధం లేకుండా, 45 ఏళ్లలోపు వయసు కలిగి… శారీరకదారుడ్యం ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి ప్రతీనెల రూ.15,600లు అందనుంది.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updatesjobstelangana govt
Advertisement
Next Article