పార్లమెంట్లో బిల్లును చించేసి డ్యాన్స్.. వైరల్ అవుతున్న మహిళా ఎంపీ వీడియో..!
02:08 PM Nov 15, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 02:08 PM Nov 15, 2024 IST
Advertisement
న్యూజిలాండ్‌కు చెందిన యువ మహిళా ఎంపీ హనా రాహితి కరేరికి మైపి క్లార్క్ (22) వినూత్న రీతిలో పార్లమెంట్లో నిరసన తెలిపారు. మావోరి తెగకు చెందిన మైపి క్లార్క్.. ట్రీటీ ప్రిన్సిపిల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో నిరసన చేపట్టారు. వివాదాస్పద ఆ బిల్లును రెండు ముక్కలుగా చించేసి, ఆ తర్వాత మావోరి నృత్యం చేశారు. ఎంపీతో పాటు మరికొందరు సభ్యులు కూడా డ్యాన్స్ చేశారు.
Advertisement
Advertisement
Next Article