వారికీ గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు..!
08:47 AM Nov 10, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 08:47 AM Nov 10, 2024 IST
Advertisement
విజయ డెయిరీకి పాలు విక్రయించే రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఓ నెల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.50.65 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. మరో నెల బకాయిలనూ త్వరలోనే చెల్లిస్తామని పేర్కొంది. పాడి రైతుల నుంచి రోజూ 4.40లక్షల లీటర్లను విజయ డెయిరీ కొనుగోలు చేస్తోంది. నిధుల కొరత కారణంగా కొన్ని నెలలుగా చెల్లింపుల్లో ఇబ్బందులు నెలకొన్నాయి.
Advertisement
Advertisement
Next Article