తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

న్యూయార్క్‌ను కమ్మేస్తోన్న పొగ.. ఆందోళనలో ప్రజలు..!

02:52 PM Nov 10, 2024 IST | Shiva Raj
UpdateAt: 02:52 PM Nov 10, 2024 IST
Advertisement

న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. చాలా రోజులుగా వర్షం పడకపోవడం, పొడి వాతావరణం కారణంగా అక్కడికి 80 మైళ్ల దూరంలోని అల్‌స్టర్, సుల్వాన్ కౌంటీల్లో కార్చిచ్చు అంటుకుంది. దీంతో వేల ఎకరాల్లో అడవి దహనమైంది. గాలులు న్యూయార్క్ దిశగా వీయడంతో నగరంపై పొగ అలుముకుంది. దీంతో ప్రజలకు సమస్యలు తలెత్తొచ్చని, వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని న్యూయార్క్ మేయర్ ఎరిక్ హెచ్చరించారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updatesIdenijam.com
Advertisement
Next Article