For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

వారి కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..!

01:34 PM Nov 11, 2024 IST | Shiva Raj
UpdateAt: 01:34 PM Nov 11, 2024 IST
వారి కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది   సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు
Advertisement

మెజారిటీ, మైనారిటీ.. ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివారని తెలంగాణ సీఎం రేవంత్‌ అన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన విద్యా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మైనారిటీలకు పదవులు ఇచ్చిందని చెప్పారు. మణిపూర్‌లో మైనార్జీలపై దాడులు జరిగినప్పుడు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లలేదని విమర్శించారు.

Advertisement
Tags :
Advertisement

.