లక్ష ఎకరాల్లో పామాయిల్ సాగే లక్ష్యం.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు..!
02:44 PM Oct 28, 2024 IST
|
Vinod
UpdateAt: 02:44 PM Oct 28, 2024 IST
Advertisement
మలేషియాలో ఆయిల్‌పామ్ సాగే ప్రధాన పంట అని, అక్కడి కంటే మనవద్దే సారవంతమైన భూములున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం సాయం చేస్తే పామాయిల్‌ను అధికంగా సాగు చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఏటా లక్ష ఎకరాల్లో పామాయిల్ సాగే లక్ష్యమని చెప్పారు. అశ్వారావుపేట రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరికీ అన్యాయం జరగకూడదని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Next Article