తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కారు పల్టీ.. ఒకరికి స్వల్ప గాయాలు

11:17 AM Oct 27, 2024 IST | Vinod
UpdateAt: 11:17 AM Oct 27, 2024 IST
Advertisement

ఇదే నిజం, కుకునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అమరవరం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ఓ కారు పల్టీ కిట్టింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెంకు చెందిన నాగిరెడ్డి పని నిమిత్తం కుకునూరు వచ్చాడు. కాగా తిరిగి వెళుతున్న క్రమంలో అదుపు తప్పి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు విస్తరణ నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలో లారీలు ఇతరత్రా వాహనాలు పరిమితికి మించి వేగంగా వెళ్ళటంతో నిర్మాణ పనుల్లో ఉన్న రోడ్డుపై దుమ్ము వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది, కాగా రోడ్డు విస్తరణలో భాగంగా ప్రమాదపు మూల మలుపుల వద్ద రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సూచన బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నియంత్రించవచ్చని ప్రయాణికులు అంటున్నారు. కాగా పల్టీ కొట్టిన కారు పాక్షికంగా దెబ్బతిన్నది.

Advertisement

Advertisement
Tags :
accidentidenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article