తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

సైబర్ నేరాలపై TGCSB బిగ్ ఆపరేషన్..!

04:30 PM Nov 13, 2024 IST | Vinod
UpdateAt: 04:22 PM Nov 13, 2024 IST
Advertisement

సైబర్ నేరాలకు సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు బిగ్ ఆపరేషన్‌ను చేపట్టారు. మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్‌లు నిర్వహించారు. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో నేరస్థుల డేటాను TGCSB డైరెక్టర్ శిఖా గోయల్.. మీడియాకు తెలుపనున్నారు.

Advertisement

Advertisement
Tags :
Cyber ​​Crimesidenijam newsidenijam telugu newsidenijam updatesTGCSB Big Operation
Advertisement
Next Article