సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!
04:07 PM Nov 11, 2024 IST | Vinod
UpdateAt: 04:07 PM Nov 11, 2024 IST
Advertisement
కాంగ్రెస్ ప్రజాపాలనా? ప్రతీకారపాలనా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 'అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. 6 గ్యారంటీల అమలేది? ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవట్లేదు. ధాన్యం కొనే నాథుడు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? ఉన్న పథకాలు ఉంచుతారా? తీసేస్తారా?' అని ఘాటు విమర్శలు చేశారు.
Advertisement