For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

ఆశ్చర్యం.. తెలంగాణలోని ఆ గ్రామంలో ఒకే పేరుతో 200 మంది..!

04:52 PM Nov 11, 2024 IST | Vinod
UpdateAt: 04:58 PM Nov 11, 2024 IST
ఆశ్చర్యం   తెలంగాణలోని ఆ గ్రామంలో ఒకే పేరుతో 200 మంది
Advertisement

తెలంగాణలో ఒక ఊరిలో ఆశ్చర్యాన్ని కలిగించేలా ఒకే పేరుతో 200 మంది ఉన్నారు. ఆ ఊరే జనగామ జిల్లాలోని లింగాలఘణపురం అనే గ్రామం. త్రేతాయుగం నుంచే ఇక్కడ శ్రీరామచంద్రస్వామి ఆలయం ఉంది. దీంతో గ్రామస్థుల్లో చాలామంది 'రాములు' అనే పేరు పెట్టుకోవడం అనవాయితీగా వస్తోంది. ఇలా ఆ ఊరిలో ఏకంగా 200 మంది ఒకే పేరు పెట్టుకోవడం విశేషంగా చెప్పవచ్చు. అయితే నేటి తరం పిల్లలకు రాములు అని కాకుండా 'ర' అక్షరంతో పేర్లు పెడుతున్నారు.

Advertisement
Tags :
Advertisement

.