ఆధార్ కార్డు పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
10:57 AM Oct 25, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 10:57 AM Oct 25, 2024 IST
Advertisement
ఆధార్ కార్డుతో వయసు నిర్ధారణ చేసే అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వయసు నిర్ధారణకు ఆధార్ కార్డ్ చెల్లదని తేల్చి చెప్పింది. స్కూల్ సర్టిఫికెట్లను ప్రమాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్ ను ప్రమాణికంగా తీసుకుంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తరఫు కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు ఆధార్ ను ప్రమాణికంగా తీసుకోవడంతో పరిహారం తగ్గడంపై ఆ కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.
Advertisement
Advertisement
Next Article