తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా ఆరో రోజు..!

05:41 PM Nov 14, 2024 IST | Teja K
UpdateAt: 05:41 PM Nov 14, 2024 IST
Advertisement

నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 77,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 23,532 వద్ద స్థిరపడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ షేర్లు టాప్ గెయినర్‌గా నిలిచాయి.హెచ్‌యుఎల్, ఎన్‌టిపిసి, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ నష్టాలతో టాప్ లూజర్‌గా నిలిచాయి.

Advertisement

Advertisement
Tags :
idenijam updateslosses todaysixth day in a rowStock Market
Advertisement
Next Article