తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:32 PM Nov 13, 2024 IST | Teja K
UpdateAt: 05:32 PM Nov 13, 2024 IST
Advertisement

ఈరోజు స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 984 పాయింట్ల నష్టంతో 77,690 వద్ద ముగియగా.. నిఫ్టీ 324 పాయింట్లు పతనమై 23,559 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు భారీ నష్టాలతో టాప్ లూజర్‌గా నిలిచాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ మంచి లాభాలతో టాప్ గెయినర్‌గా నిలిచాయి.

Advertisement

Advertisement
Tags :
idenijam newslatestnewslosses todayStock Markettelugu latest news in idenijam
Advertisement
Next Article