తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

Stock markets: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నష్టపోతున్న జాబితాలో ఆ రంగాల షేర్లు..

04:40 PM Nov 12, 2024 IST | Shiva Raj
UpdateAt: 04:40 PM Nov 12, 2024 IST
Advertisement

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 820.97 పాయింట్ల నష్టంతో 78,675.18 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 257 పాయింట్ల నష్టంతో 23,883.45 వద్ద స్థిరపడింది. NTPC, HDFC బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, SBI, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నస్టపోయాయి. సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డాయి.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updates
Advertisement
Next Article