నేడు ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
05:17 PM Nov 08, 2024 IST
|
Teja K
UpdateAt: 05:17 PM Nov 08, 2024 IST
Advertisement
ఈరోజు స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ముగిసింది. నేడు సెన్సెక్స్ 55 పాయింట్లు క్షీణించి 79,486 వద్ద ముగిసింది. నిఫ్టీ 51 పాయింట్లు పతనమై 24,148 వద్ద స్థిరపడింది.నిఫ్టీ బ్యాంక్ 355 పాయింట్లు నష్టపోయి 51,561 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 757 పాయింట్లు నష్టపోయి 56,352 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 318 పాయింట్లు నష్టపోయి 18,445 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, రిలయన్స్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటన్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
Advertisement
Advertisement
Next Article