టీతో పాటు సిగరెట్ తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!
02:45 PM Oct 13, 2024 IST | Vinod
UpdateAt: 02:45 PM Oct 13, 2024 IST
Advertisement
చాలా మందికి టీ తాగుతూ సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్లో క్యాన్సర్, నపుంసకత్వం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి శరీరంలో జీర్ణ కణాలనూ దెబ్బ తీస్తాయి. దీంతో అజీర్తి, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు మానలేకపోతే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Advertisement