తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

చేసుకోవాలా..? చేసుకోకూడదా.. అంటూ పెళ్లిపై ప్రభాస్ హాట్ కామెంట్స్..!

03:35 PM Nov 11, 2024 IST | Teja K
UpdateAt: 03:35 PM Nov 11, 2024 IST
Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి పెద్ద హాట్ టాపిక్ గా మారింది.అయితే ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అప్పట్లో ప్రభాస్ ఓ స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.ఈలోగా భీమవరం అమ్మయి..రాజకీయ నాయకుడి మనవరాలితో పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.
తాజాగా తన పెళ్లిపై ప్రభాస్ హాట్ కామెంట్స్ చేసాడు.
ప్రభాస్ ప్రముఖ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి జ్ఞాపకంగా నిర్వహిస్తున్న నా ఉచ్ఛ్వాసం కవనం అనే కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ.. మనీ అనే సినిమాలో ‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదర్‌’ పాటలో పెళ్లి చేసుకోవద్దని సీతారామశాస్త్రి రాశారు. పెళ్లి డేంజర్ అని రాశారు. తర్వాత సినిమాల్లో పెళ్లి గురించి గొప్పగా ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా.. ? చేసుకోకూడదా.? అని నవ్వుతూ అన్నారు ప్రభాస్ ఫన్నీ కామెంట్స్ చేసాడు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam updatesIdenijam.comparabsprabhas marriagetollywood
Advertisement
Next Article